Month: February 2023

హైదరాబాద్ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని సిఐటియు జిల్లా కన్వీనర్ కే చంద్రశేఖర్ గారిని ముందస్తు అరెస్టు చేయడం జరిగింది.

సిఐటియు జిల్లా కన్వీనర్ కే చంద్రశేఖర్ఈ రోజు అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కారం కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని సిఐటియు జిల్లా…

కరెంటు కోతల్ని ఎత్తివేసి పంటలనుకాపాడాలని. తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

బెల్లంకొండ సత్యనారాయణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శికరెంటు కోతలు ఎత్తివేసి చేతికి వచ్చిన పంటలను కాపాడాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బెల్లంకొండ…

హజ్ యాత్రకు వెళ్లాలను కున్న ముస్లింలు ఆన్లైన్ లో దరఖాస్తు చేసు కోవాలని. సోమవారం సుబేదారిలోని ఆయన కార్యాలయంలో ఇందుకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను ఆవిష్కరించారు.

14/2/2023ఈ 69న్యూస్వరంగల్ హజ్ యాత్రకు దరఖాస్తుల ఆహ్వానంన్యూశాయంపేట: హజ్ యాత్రకు వెళ్లాలను కున్న ముస్లింలు ఆన్లైన్ లో దరఖాస్తు చేసు కోవాలని హనుమకొండ జిల్లా మైనార్టీ సంక్షే…

విద్యార్థులు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంపొందించుకోవాలి

విద్యార్థులు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంపొందించుకోవాలి

జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలోని కేజీవీబీ పాఠశాలను జిసిడిఇఒ గౌస్య బేగం సోమవారం సందర్శించారు.ఈ సందర్భంగా జాతీయ కరాటే పోటీలో సీఎం కేసీఆర్ మెగా కప్పును సాధించిన…

గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి స్థలం విరాళంగా ఇచ్చిన సర్పంచ్

గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి స్థలం విరాళంగా ఇచ్చిన సర్పంచ్

జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం తమ్మడపల్లి(జీ) గ్రామ సర్పంచ్ అన్నెపు పద్మ అశోక్ నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం కోసం తన సొంత డబ్బులతో స్థలం…

శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్ లో ముఖ్య అధితిగా పాల్గొన్న బొజ్జపల్లి సుభాష్

శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్ లో ముఖ్య అధితిగా పాల్గొన్న బొజ్జపల్లి సుభాష్

జఫర్ ఘడ్ మండలం హిమ్మత్ నగర్ శక్తి కేంద్రలోని 252, 253, 254 పోలింగ్ బూత్ పరిధిలో హిమ్మత్ నగర్ చౌరస్తా లో ప్రజా గోస –…

ఫిబ్రవరి 17న స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర

ఫిబ్రవరి 17న స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర

జనగామ జిల్లా .స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం. రఘునాథపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోతెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి హాత్ సే…

పేదల వ్యతిరేకి జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య

మోకు కనక రెడ్డి సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి*—–జనగామ: జనగామ మూడో విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు అందరు పేదలు పేదల వ్యతిరేకిగా జనగామ జిల్లా కలెక్టర్…

వాలి బాల్ క్రీడలను ప్రారంభించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు.

ఈ రోజు ములుగు మండలం లోని కన్నాయి గూడెం గ్రామములో యువజన సంఘం ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న వాల్ బాల్ క్రీడల పోటీలకు ముఖ్య…