చర్ల బిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ అధ్వర్యంలో ఈరోజు ఆర్ కొత్తగూడెం గ్రామం లో ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం.
చర్ల లో 7వ తారీకున జరగనున్న ఎన్నికల సన్నాహక సమావేశానికి భద్రాచలం నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి తాతామధు మరియు భద్రాచలం నియోజవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తెల్లం…








