ఎంసిపిఐ(యూ) వరంగల్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా మాలోత్ సాగర్,ముక్కెర రామస్వామి ఎంపిక
ఈ69న్యూస్ వరంగల్:-ఎంసిపిఐ(యూ) వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించబడింది.ఈ సమావేశంలో పార్టీకి ఇటీవల చేరిన కొత్త సభ్యులకు కీలక…