పల్లా రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించిన జనగామ ఆర్టీసీ కాలనీ యువజనులు
ఈ69న్యూస్ జనగామ:బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత,ఎమ్మెల్సీ గౌరవనీయులు పల్లా రాజేశ్వర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుతూ..జనగామ ఆర్టీసీ కాలనీకి చెందిన యువజన నాయకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.పల్లా…