ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలైన అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు-ఎమ్మెల్యే గండ్ర
ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణ రావు అన్నారు. వివరాల్లోకి…
