శిశు విహార్ ఆయమ్మల సమస్యల పైన డైరెక్టర్‌కు వినతిపత్రం-6నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్
ఈ69న్యూస్ హైదరాబాద్ ఆగస్టు 4 హైదరాబాద్ యూసఫ్‌గూడలోని శిశు విహార్‌లో పనిచేస్తున్న సుమారు 130 మంది ఆయమ్మలకు గత ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంపై స్టాఫ్ ప్రతినిధులు…