ఈ రోజు కొత్తగూడ మండలానికి చెందిన సాక్షి రిపోర్టర్ సాధుల రాజు- రజిత కూతురు హారిక-శ్రీనివాస్ ల వివాహానికి హాజరై నూతన వదు వరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారుఈ కార్యక్రమంలో వజ్జ సారయ్య మండల అధ్యక్షులు, చల్లానారాయణరెడ్డి టీపీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి, సుంకరబోయిన మోగిలి వర్కింగ్ ప్రెసిడెంట్, బాణోత్ విజయ రూఫ్సింగ్ ఎంపీపీ, పులుసం పుష్పలత జడ్పీటీసీ, మల్లెల రణధీర్ సర్పంచ్, బిట్ల శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శి,కాడబోయిన జంపయ్య వైస్ ఎంపీపీ, బూర్క పుష్పలత నరేందర్ ఎంపిటిసి, గుమ్మడి సమ్మయ్య మాజీ సర్పంచ్, బోనగిరి యాకయ్య డైరెక్టర్, బొల్లు రమేష్, వెలుదండి వేణుకట్రాజు భిక్షపతి బిసి సెల్ మండల నాయకులు, రాపాక బ్రహ్మచారి జాడి వెంకటేశ్వర్లు గంగారాం , మిడతపల్లి యాకయ్య , తదితరులు