శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు గారు. పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం బారుగూడెం గ్రామ సర్పంచ్ గారి ఆహ్వనమెరకు శ్రీ తిరుపతమ్మ తల్లి వారి ఆలయ విగ్రహప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు గారు