చిత్తశుద్ధి లేని విద్యామంత్రి ప్రకటనను ఖండించిన చంద్రశేఖర్చిత్తశుద్ధి లేని విద్యామంత్రి ప్రకటనను ఖండించిన చంద్రశేఖర్

ఈరోజు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు మధ్యాహ్న భోజన కార్మికులకు ఈనెల నుండి 3000 పెంచుతున్నామని ప్రకటించడం కార్మికుల పట్ల చిత్త శుద్ధి లేకుండా సమ్మెను విచ్చిన చేయడానికి వారి ప్రకటన ఉందని మధ్యాహ్న భోజన కార్మికులకు రావలసిన పెండింగ్ వేతనాలు కానీ వారికి రావాల్సిన చట్టమైన డిమాండ్ గాని పరిష్కరించకుండా కేవలం 3000 రూపాయలు అని ప్రకటించడం ఇది ఒక కుట్రేనని ఈ ప్రకటన మూడు నెలల ముందే ఫిబ్రవరి అసెంబ్లీలో ప్రకటించినారు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు ఏరియల్ తో సహా కట్టివ్వాలని అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పదిగుడువేల కోట్ల రూపాయల బడ్జెట్ విడుదల చేయాలని కేవలం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎనిమిది కోట్ల రూపాయలు బకాయి ఉన్నాయని అలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బకాయాలను వెంటనే వారి అకౌంట్లో లకు వచ్చే విధంగా నిధులు విడుదల చేయాలని లేని పక్షంలో ఈనెల అంటే రేపు తేదీ 17 నుండి సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని 15వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి చిన్నపిల్లల ఆరోగ్యం బాగుండాలని పోస్ట్ ఆహారం పెట్టాలని ఒక ముఖాన ప్రభుత్వం చెప్తూ ఒక్కొక్క పిల్లవానికి ఐదు రూపాయల 40 పైసలు కే భోజనం పెట్టాలని మెనూ ఛార్జింగ్ విడుదల చేశారు ఐదు రూపాయల నలభై వేసులకు పిల్లలకు పోస్ట్ ఆహారం అందుతుందా స్లాబ్ రేట్స్ మెనూ ఛార్జింగ్ పెంచాలి తదితర న్యాయమైన డిమాండ్ పరిష్కారం కాకుంటే ఇది జరిగే సమ్మెకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వెంకటేష్ జిల్లా అధ్యక్షులు సోమలింగం. రాజనర్సు పాల్గొన్నారు

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *