టీఆరెస్ పార్టీ ఆఫీస్ లాగా అసెంబ్లీని మార్చేశారు.టీఆరెస్ పార్టీ ఆఫీస్ లాగా అసెంబ్లీని మార్చేశారు.
  • టీఆరెస్ పార్టీ ఆఫీస్ లాగా అసెంబ్లీని మార్చేశారు.
  • పాయింట్ ఆఫ్ ఆర్థర్ ను అడిగినప్పుడు స్పీకర్ మమ్ములను కన్నెత్తి చూడలేదు.
  • రాజ్యాంగాన్ని కాపాడే స్పీకర్ బండ్రోతు లాగా అయ్యారు.
  • బీజేపీ- టీఆరెస్ పంచాయితీ అసెంబ్లీలో ఎందుకు?
  • గవర్నర్ ప్రసంగం పై సభ్యులకు మాట్లాడే అవకాశం ఉండేది.
  • గవర్నర్ ప్రసంగం లేకుండా బుల్డోజ్ చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుంది.
  • బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం ఒక నాటకం మాత్రమే.

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ములుగు ఎమ్మెల్యే సీతక్క గారి కామెంట్

  • టీఆరెస్ పార్టీ ఆఫీస్ లాగా అసెంబ్లీని మార్చేశారు.
  • పాయింట్ ఆఫ్ ఆర్థర్ ను అడిగినప్పుడు స్పీకర్ మమ్ములను కన్నెత్తి చూడలేదు.
  • రాజ్యాంగాన్ని కాపాడే స్పీకర్ బండ్రోతు లాగా అయ్యారు.
  • బీజేపీ- టీఆరెస్ పంచాయితీ అసెంబ్లీలో ఎందుకు?
  • గవర్నర్ ప్రసంగం పై సభ్యులకు మాట్లాడే అవకాశం ఉండేది.
  • గవర్నర్ ప్రసంగం లేకుండా బుల్డోజ్ చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుంది.
  • బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం ఒక నాటకం మాత్రమే.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *