తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా పల్లె నాగేశ్వరరావు నూతనంగా ఎన్నిక కావడంతో. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు.
తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా పల్లె నాగేశ్వరరావు నూతనంగా ఎన్నిక కావడంతో.. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు, ఆయనది స్వస్థలం…









