
కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఉపసర్పంచ్
రాయపర్తి మండలంలోని మైలారం గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ ఈదులకంటి రవీందర్ రెడ్డి బి ఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు వారిని పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ అనుమండ్ల ఝాన్సీ రెడ్డి నివాసం హైదరాబాదులో కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉల్లెంగల యాదగిరి ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు గబ్బెట బాబు ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు చిర్ర మల్లయ్య పరుపాటి బుచ్చిరెడ్డి యువజన నాయకులు చిర్ర శ్రీధర్ పాల్గొన్నారు