గుంతలు రోడ్డుని పూడ్చించిన నవీన్ రావు
భారీ వర్షాల కారణంగా మరిపెడ బంగ్లా, సూర్యపేట వెళ్ళు రోడ్డు మార్గం లో గిరిపురం ఎక్స్ రోడ్డు వెళ్ళు దారిలో.. రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద గుంటలు ఏర్పడడం ప్రయాణిలకు ఇబ్బందిగా మారింది టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ బైకులు పల్టీలు కొట్టడంతో ప్రయాణికులకు ఇబ్బంది కలిగిందని తెలుసుకొని బస్సులు బైపాస్ ద్వారా వెళ్ళడం వలన ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురి కావడం. ప్రయాణికులకు తలనొప్పిగా మారింది ఇట్టి సమస్యను గిరిపురం గ్రామ పార్టీ అధ్యక్షులు పట్ల మల్లయ్య, మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావుకి తెలియజేయగా వారు తక్షణమే స్పందించి, ట్రాక్టర్ల ద్వారా మొరస మట్టి పోయించి,డోజర్ సహయంతో చదును చేయించి, రాకపోకలు ఎదవిదిగా జరిగేలా దగ్గరుండి
గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పట్ల మల్లయ్య ,బిఆర్ఎస్ నాయకులు కుమారస్వామి,సుభహన్,అబ్దుల్,సోషల్ మీడియా పట్ల వంశీ తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా సహకరించారు.