
* మునిపల్లీ మండలంలోని పెద్దచెల్మెడ గ్రామంలో ప్రథమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున స్కూల్ రెఢీనేస్ మేళా నిర్వహించడం జరగింది అందులో భాగంగా 1వ తరగతి కి వెళ్లబోయే పిల్లలు మరియు వారి తల్లులు పాల్గొనడం జరగింది అలాగే అంగన్వాడీ టీచర్స్ మరియు పేరెంట్స్ స్మార్ట్ మదర్స్ , వాలంటీర్లు పాల్గొన్నారు స్టాల్ వైస్ గా వాలంటీర్స్ పిల్లలకు అర్థమయ్యే విధంగా శారీరక వికాసం ,బుద్ది వికాసం, భాష వికాసం ,పుర్వగనిత తయారీ ఈల పిల్లవాడి యొక్క అన్ని రకాలుగా ఎదుగుదల కొరకు మేళా నిర్వహించడం జరుగుతుంది అలాగే పిల్లలకు కాగితం ద్వారా సృజనాత్మకథ ను వెలికి తీయాలి , పిల్లలు చదువు మాత్రమే కాదు ఈ లాంటి ఈవెంట్స్ లో పాల్గొని జ్ఞానాన్నీ పెంపొందించుకోవాలి అని ప్రథమ్ సంస్థ ప్రతినిధి మండల కొ ఆర్డినేటర్ CH.పరాశురామ్ మరియు గ్రామ పెద్దలు, సర్పంచు గారు గ్రామ పంచాయితీ సెక్రెటరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయిబాబా సార్ మండల CRP విట్టల్ సార్ ,కిష్టయ్య సార్ అజెయ్ సార్ , అంగన్వాడీ టీచర్ రేణుక, శాంతమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు