
ప్రజా గొంతుక
పీడిత ప్రజల గొంతుక సీపీఎం ను గెలిపించండి
కార్పొరేట్ పార్టీలైన బిజెపి బిఆర్ఎస్ కాంగ్రెస్ లను ఓడించండి
కామాక్షి ఫంక్షన్ హాల్లో సిపిఎం అభ్యర్థి కనకారెడ్డి నామినేషన్ సందర్భంగా బహిరంగ సభ భారీ ర్యాలీ
ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఎండి అబాస్ .