
గాదరి గెలుపే లక్ష్యంగా చౌళ్లరామారంలో గడప గడపకు ప్రచారం
చౌళ్లరామారం గ్రామంలో అడ్డగూడూరు మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి ఆదేశానుసారం ఇంటింటికి కారు గుర్తు అనే నినాదంతో బిఆర్ఎస్ పార్టీ, మేనిఫెస్టోను ఓటర్లకు వివరిస్తూ తుంగతుర్తి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తున్న బిఆర్ఎస్ శ్రేణులు.