
మరిపెడ మండలం గుండెపుడి గ్రామంలో ఇటీవలే గత కొన్ని రోజుల నుండి బోడపట్ల వెంకన్న వారి తండ్రి బోడపట్ల లాలయ్య(80) ఖమ్మం హాస్పిటల్ లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందగా అదేవిధంగా మరొక కుటుంబ సభ్యులను మద్ది వెంకట్ నర్సు (34) మృతి చెందగా విషయం తెలుసుకున్న డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ వారి వెంట జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు కుడితి మహేందర్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ బిఆర్ఎస్ నాయకులు పులుసు చిరంజీవి కోట వెంకటరెడ్డి గంటల పాపిరెడ్డి పులుసు వెంకన్న సోమ గాని శ్రీనివాస్ ఓర సాయిలు బోడపట్ల రవి తదితరులు పాల్గొన్నారు