గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు మరియు వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీ ఆరూరి రమేష్ ఆదేశాల మేరకు ఈరోజు నారాయణపురం గ్రామంలో ప్రతి వందమంది ఓటర్లకు పదిమందిని ఇన్చార్జులుగా పార్టీ ప్రతినిధులను నియమించడం జరిగింది సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకు తెలియజేస్తూ, పార్టీని బలోపేతం చేస్తూ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను తెలుసుకొని ఎమ్మెల్యేకి తెలియజేయాల్సిందిగా ప్రతినిధులను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొత్తూరు రామ్మోహన్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఎర్రబెల్లి వెంకటేశ్వర్ రావు, గ్రామ శాఖ అధ్యక్షులు బొమ్మెర ఏకాంతం, ఉపసర్పంచ్ బొమ్మెర లింగమూర్తి, లూనావత్ శ్రీను కందికట్ల స్కైలాబ్, జనగాం రాములు, నారాయణపురం పార్టీ ఇంచార్జ్ పర్వతగిరి వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు మండల పార్టీ కార్యదర్శి చిరుత విజయ్ తదితరులు పాల్గొన్నారు