Month: November 2022

మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి

30.11.2022*** మంత్రి ఎర్రబెల్లిని కలిసిన తెలంగాణ పంచాయతీ కార్యదర్శులు**సిఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తానని హామీ* *విధి నిర్వహణలో గాయపడ్డ పంచాయతీ కార్యదర్శికి మెరుగైన…

మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా యువతకు లోన్స్ ఇవ్వాలి*

ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి *మహమ్మద్ అబ్బాస్* డిమాండ్మైనారిటీ యువతకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్స్ ఇవ్వాలని కోరుతూ ఆవాజ్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా, సౌత్…

టీచర్ సస్పెండ్ ..రూ.4.35 లక్షలు రికవరీ కి ఆదేశించిన కలెక్టర్ శశాంక

*.* ఈ69న్యూస్ నర్సింహులపేట:-మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం లోక్యతండ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయు శ్రీనివాస స్వామి ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ శశాంక మౌఖికంగా ఆదేశించారు.…

రైతు రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం

రైతుల పట్ల శాపంగా మారిన ధరణి పోర్టల్ రద్దు చేయాలిపోడు భూములకు పట్టాలు ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందిఏక కాలంలో రైతు రుణమాఫీ చేయాలిఆర్డీవో…

సంపన్నుల కోసమే నూతన జాతీయ విద్యా విధానం

తేదీ: 30-11-2022 .. పేదవర్గాల విద్యార్థులను చదువులకు దూరం చేసే కుట్రే నూతన జాతీయ విద్యా విధానం.. రిటైర్డ్ హెచ్.ఎం వై శ్రీనివాసరావు.. ఖమ్మం :- సుందరయ్య…

దళితబంధు పథకంలో దళిత వికలాంగులకు 5 శాతం వాటా అమలు చేయాలి

30-11-2022 దళితబంధు పథకంలో రాజకీయ జ్యోక్యాన్ని నిరోదించాలి!! డిసెంబర్ 26న జరిగే భారీ బహిరంగసభను జయప్రదం చేయండి!!! (వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పిఆర్డి) రాష్ట్ర ఉపాధ్యక్షులు…

పానీ పూరి సెంటర్లను తనిఖీ చేయాలి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలి

: డివైఎఫ్ఐహనుమకొండ: నగరంలో ప్రధాన కూడల వద్ద నిర్వహించబడుతున్న పానీపూరి, చాట్ బండారు కేంద్రాలపై ప్రభుత్వం తనిఖీలు నిర్వహించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి…

డ్రోన్లను గాల్లోనే వేటాడేలా గద్దలకు ప్రత్యేక శిక్షణ

శత్రు దేశాల డ్రోన్ల పని పట్టేందుకు భారత సైన్యం సరికొత్త ఆయుధాన్ని సిద్ధం చేసింది. డ్రోన్లను గాల్లోనే వేటాడేలా గద్దలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. ఈ విధమైన…

పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ అమానుష దాడులు ఆపాలి.

ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ పాలస్తీనా ప్రజలకు అంతర్జాతీయ సంఘీభావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు చార్మినార్ గుల్జార్ హౌజ్ వద్ధ ఐప్సో, ఆవాజ్, కోవా,…

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News