
హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన కొలిపాక సతీష్
ఈ69న్యూస్ హుస్నాబాద్/స్టేట్ బ్యూరో ముహమ్మద్ సలీం
భీందేవరపల్లి మండలంలో నిర్వహించే ‘జై బాపు–జై భీమ్–జై సంవిధాన్’ కార్యక్రమానికి ఇంచార్జ్‌గా ఉన్న కొలిపాక సతీష్,రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.మండలంలో జరిగే కార్యక్రమాల వివరాలను మంత్రికి వివరించారు. మంత్రి కార్యకర్తలు ఐక్యతగా పనిచేయాలని సూచించారు.ఈ సమావేశంలో మంజుల,అశోక్ ముఖర్జీ,వరాజు,రవీందర్,కిషోర్,శ్రవణ్,సురేష్ తదితరులు పాల్గొన్నారు.