ambulance service mulugu district e69news telugu galam news local news
108 లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం 108 ఈ MRI గ్రీన్ హెల్త్ సర్వీసెస్ లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్(EMT) ఉద్యోగాల కోసం ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా 108 సేవల ప్రోగ్రాం మేనేజర్ శివకుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తికర అభ్యర్థులు సెల్ నెం:9100799258. ఫోన్ చేయండి.