
సర్పంచ్ నవ్యను పరామర్శించిన-బొజ్జపల్లి సుభాష్
ధర్మసాగర్ మండలంలోని జానకిపురం గ్రామ సర్పంచ్ కురుసపల్లి నవ్య గారిని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు మరియు ధర్మసాగర్ మండలానికి చెందిన కొంతమంది ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు… మానసికంగా వేధిస్తున్నారని గోడు వెళ్లబోసుకున్నారు…
ఈరోజు జానకిపురం గ్రామానికి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ మంత్రి గుండె విజయరామారావు, హనుమకొండ బీజీపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మా, బిజెపి దళిత మోర్చ పెద్దపల్లి జిల్లా ఇంచర్జ్ చిలుక విజయ రావు,బిజెపి వరంగల్ పార్లమెంట్ కో కన్వీనర్ ఇనుగాల యుగంధర్ రెడ్డి, బిజెపి స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ కన్వీనర్ ఐలోని అంజిరెడ్డి, కో కన్వీనర్ గురజాల వీరన్న గార్లు తో కలసి వెళ్లిన బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు గ్రామ సర్పంచ్ కురుసపల్లి నవ్య గారి పరామర్శించి… తనకు జరుగుతున్న అన్యాయం గురించి అడిగి తెలుసుకున్నారు… ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం కోల్పోవద్దని..నీ పక్షాన పోరాడడానికి భారతీయ జనతా పార్టీ ఉందని భరోసా ఇచ్చారు..
వారి వెంట మండల పార్టీ అధ్యక్షుడు గoకిడి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు గoకిడి వెంకట్ రెడ్డి, బిజెపి రాష్ట్ర సోషల్ మీడియా కార్యవర్గ సభ్యులు ఇనుగాల కార్తీక్ రెడ్డి, మండల అధికార ప్రతినిధి విజయ్ శ్రీరాముల, OBC మోర్చ అద్యక్షులు పూల శ్రీనివాస్, BJYM మండల అధ్యక్షులు లవణ్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు మిర్రల అశోక్, పెద్ద పెండ్యల బూత్ అధ్యక్షులు రాజు గ్రామ బిజెపి నాయలుకు గ్రామస్తులు ఉన్నారు