
సెకండ్ ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలని వినూత్న నిరసన
సెకండ్ ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలని కోరుతూ కోదాడ పట్టణంలో శనివారం నోటికి నల్ల బ్యాడ్జి ధరించి ప్లా కార్డులతో నిరసన వ్యక్తం అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం తమ సమస్యల్ని పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సెకండ్ ఏఎన్ఎంలు టి గోపమ్మ, టి గీత, రాజకుమారి, నీరజ, సిహెచ్ రాధా, రూపారాణి, సులోచన, చంద్రకళ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.