
నేడు మునగాలకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రాక
మునగాల మండల కేంద్రానికి నేడు స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రానున్నట్లు మునగాల పిఎసిఎస్ చైర్మన్ కందిబండ సత్యనారాయణ తెలిపారు గురువారం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పిఎసిఎస్ నూతన గోడం నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా వస్తున్నట్లు వివరించారు