
పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం
మండలం , నాగారం గ్రామంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రివర్యులు , ఎమ్మెల్యే డాక్టర్.తాటికొండ రాజయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ఆ పోచమ్మ తల్లి దివ్యఆశీస్సులతో నాగారం గ్రామం , లింగాలగణపురం మండలం , వెరసి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం సుఖ సంతోషాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని పోచమ్మ తల్లికి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు