
మునగాల మండలం పరిధిలోని జగన్నాథపురం గ్రామంలో కోదాడ నియోజకవర్గ శాసనసభ్యులు బి ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ గెలుపు కోసం నామినేషన్ వేస్తున్న సందర్భంగా జగన్నాధపురం లో రామాలయం వద్ద పూజ చేసిన అనంతరం ఇంటింటా ప్రచారం ప్రారంభించడం జరిగింది బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని. మల్లయ్య యాదవ్ గెలిపి ధ్యేయంగా పనిచేయాలని పలువురు నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు వీరబోయిన
గురవయ్య యాదవ్ సర్పంచ్ వెంపటి బిస్మరావు BRS కార్యకర్తలు మరియు కుటుంబ సభ్యుల తదితరులు పాల్గొన్నారు