మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు.
Mulugu
గడ్డి వాములు దగ్గం కాగా వారిని పరామర్శించిన ప్రమాదం గల కారణాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే సీతక్క గారు.
Mulugu
బైక్ ప్రమాదం లో గాయపడగా వారిని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నా ఎమ్మెల్యే సీతక్క గారు.
Mulugu
వాలి బాల్ క్రీడలను ప్రారంభించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు.
Mulugu
విద్యుత్ కోతలతో రైతులకు గుండెకోత చేతికి వచ్చిన పంట ఎండి పోతుంది. రైతులకు 24 గంటల కరెంట్ ఏమైంది కెసిఆర్ గారు.రేపటి కిసాన్ కాంగ్రెస్ సబ్ స్టేషన్ ఎదుట చేపట్టే ధర్నాకు పెద్ద ఎత్తున తరలి రావాలి అని సీతక్క గారు ప్రజలకు రైతులకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Mulugu
ములుగు జిల్లా నూతన ఎస్పీ గౌస్ అలం గారిని మర్యాద పూర్వకంగా కలిసి బోకే ఇచ్చి శాలువా తో సన్మనించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
Mulugu
రేవంత్ రెడ్డి హత్ సే హత్ పాదయాత్ర విజయవంతం చేయాలి. ఈ నెల 6న మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకొని పాదయాత్ర మొదలు ఐలాపురం, కొండాయి గ్రామాలలో శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన.
Mulugu
రాహుల్ గాంధీ గారి పాదయాత్ర విజయవంతం
Mulugu
వన దేవతల ను దర్శించుకున్న ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క
Mulugu
error: Content is protected !!