అనంతపురం నీలం రాజశేఖర్ రెడ్డి భవనంలో జూలై నెల 21వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర సదస్సు విజయవంతం చేయాలని విజ్ఞప్తి రాష్ట్ర చేతి వృత్తిదారుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి కే రామాంజనేయులు గారు మాట్లాడుతూ తరతరాలుగా ఎంతో వృత్తి నైపుణ్యంతో సమాజానికి సేవలందిస్తున్న రజక వృత్తిదారుల సమస్యల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేస్తా ఉన్నాయి వృత్తి రక్షణ సామాజిక భద్రత వృత్తిదారుల సంక్షేమమే లక్ష్యంగా అనంతపురంలో జరిగే రాష్ట్ర సదస్సుకు రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో రజక సోదరీ సోదరీమణులు హాజరై సదస్సును విజయవంత విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమాఖ్య కార్యనిర్వక అధ్యక్షు లు సి లింగమయ్య అనంతపురం జిల్లా చేతి వృత్తిదారుల సమాఖ్య జిల్లా నాయకులు వెంకటనారాయణ సి నాగప్ప ప్రసాద్ గౌడ్ ఓబుల రాయుడు