
పలు కుటుంబాలను పరామర్శించిన టీపిసిసి సభ్యులు
పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లి గ్రామంలో ఇటీవల యాక్సిడెంట్ లో మరణించిన తేజావత్ వెంకన్న గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు,అనంతరం రేఖ ముత్తయ్య గారిని టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు గారు పరామర్శించారు.. ఈ కార్యక్రమంలో తిరుమలయపాలెం మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నం రాజశేఖర్ జల్లేపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు పోట్ల కిరణ్ వెంకన్న వీరు పరుశురాం శంకర్ ఎక్స్ ఎంపీటీసీ భద్రయ్య పాలేరు సేవదాల్ కన్వీనర్ నాగరాజు ఎన్ యస్ యు ఐ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు జి.మోహన్ యూత్ కాంగ్రెస్ మండల నాయకులు నాగుల్ మీరా నాగరాజు వంశీ వేణు బాలాజీ మరియు తధిదరులు పాల్గొన్నారు