
ప్రవీణ్ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన నవీన్ రావు
మానుకోట జిల్లా మరిపెడ మండలంలోని వీరరాం,దంటకుంటతండ గ్రామ పంచాయతీ లోని బిఆర్ఎస్వి నాయకులు భూక్యా ప్రవీణ్ వారి సోదరుడు భూక్యా విజయ్ కుమార్ మృతి చెందడంతో వారి పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు మరియు డోర్నకల్ బీఆర్ఎస్ యువనేత డిఎస్ రవిచంద్ర,జిల్లా రైతు బంధు సమితి మెంబర్ జర్పుల కాలు నాయక్ వారి వెంట బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు ఇంకా తదితరులు పాల్గొన్నారు.