
స్టేషన్ ఘనపూర్ ఆర్డీవో వెంకన్న
ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ ఆర్డీఓ డీఎస్ వెంకన్న ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా డివిజన్ పరిధిలోని 5 మండలాలలో గల మహిళా ఉద్యోగులందరిని శాలువాలు మరియు మేమంటోలతో ఘనంగా సత్కరించారు.అనంతరం టిజిఆర్ఎస్ఎ యూనియన్ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్డివో వెంకన్న ఘనపూర్ తహసీల్దార్ వెంకటేశ్వర్లు మరియు చిల్పూర్,జఫర్గడ్,పాలకుర్తి,కొండకండ్ల తహసీల్దార్లు మరియు డిటి.సంద్య రాణి,క్రాంతి,సదానందం,ఆర్ఐలు,సీనియర్ అసిస్టెంట్ లు,జూనియర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.