
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా కిక్కిరిసిన పూల మార్కెట్
ప్రజా గొంతుక
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా కిక్కిరిసిన పూల మార్కెట్
శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం నేపథ్యంలో గురువారం కోదాడ పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద ఉన్న పూల మార్కెట్,పూజా సామాగ్రి, గాజులు, ఇతర వస్తువుల కొనుగోలుకు మహిళలు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు రోడ్డుపై నిలవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.