రక్త దానం చేయండి ప్రాణాలు కాపాడండి రక్త దానం చేయండి ప్రాణాలు కాపాడండి

గుంతకల్లు పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు రక్తహీనతతో బాధపడుతున్న వెంకటేష్ అనే పేషెంట్ కు ఓ పాజిటివ్ రక్తం అవసరం కాగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి లెజెండ్ అధ్యక్షుడు రంజాన్ కి సమాచారం ఇవ్వగా లెజెండ్ రంజాన్ వెంటనే స్పందించి రక్తదాత
ఓ పాజిటివ్ తోసిఫ్ కి సమాచారం ఇవ్వగా అతను వెంటనే స్పందించి గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ కొచ్చి రక్తదానం చేశారు సకాలంలో స్పందించిన ఓ పాజిటివ్ రక్తదాత తోసిఫ్ కి లెజెండ్ బ్లడ్ ఆర్గనైజేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News