
శ్రీ చక్ర సహిత దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం
భూపాలపల్లి నియోజకవర్గం కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో గత రెండు రోజుల నుండి శ్రీశ్రీశ్రీ గణపతి, భక్తాంజనేయ, కాశీ, విశ్వేశ్వర, నందీశ్వర శ్రీ చక్ర సహిత దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ వేడుకలలో ఈ రోజు ఆలయ కమిటీ నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఈరోజు రాం నర్సింహారెడ్డి హాజరై, దేవాలయంలో అమ్మ వారి ఆశీస్సులు తీసుకున్నారు… అనంతరం నిర్వాహకులు శ్రీ కె,వి,రాం నర్సింహారెడ్డి శాలువా కప్పి ఘన సన్మానం చేశారు.ఈ వేడుకలో ఆలయ కమిటీ నిర్వహక సభ్యులు మరియు ఉమ్మడి రేగొండ మండల సేవాదళ్ భాద్యులు,అభిమానులు తదితరులు ఉన్నారు