E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
మృతుని కుటుంబానికి 5వేల రూపాయలు అందజేసిన<br>-తిమ్మంపేట సర్పంచ్ మంద మల్లయ్య

మృతుని కుటుంబానికి 5వేల రూపాయలు అందజేసిన<br>-తిమ్మంపేట సర్పంచ్ మంద మల్లయ్య

ఈ69 న్యూస్ జఫర్ఘడ్ జనవరి 07జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం లోని తిమ్మంపేట గ్రామానికి చెందిన మంద నర్సయ్య ఇటీవల వృద్యాప్యంతో మరణించగా స్థానిక గ్రామ సర్పంచ్ మంద మల్లయ్య వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి 5000/రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో పిలుగుళ్ల రవి, యాదవ సంఘం ఉపాధ్యక్షుడు మంద యాదగిరి,తూల్ల కుమార్,విద్యా కమిటి ఛైర్మన్ కుంభోజి మహాదేవ్,నర్సింగోజు స్వామి,మార్క వెంకటేశ్…
ఈ69 న్యూస్ జఫర్ఘడ్ జనవరి 07
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం లోని తిమ్మంపేట గ్రామానికి చెందిన మంద నర్సయ్య ఇటీవల వృద్యాప్యంతో మరణించగా స్థానిక గ్రామ సర్పంచ్ మంద మల్లయ్య వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి 5000/రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో పిలుగుళ్ల రవి, యాదవ సంఘం ఉపాధ్యక్షుడు మంద యాదగిరి,తూల్ల కుమార్,విద్యా కమిటి ఛైర్మన్ కుంభోజి మహాదేవ్,నర్సింగోజు స్వామి,మార్క వెంకటేశ్వర్లు మరియు పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.