E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
లింగాల ఘనపురంలో రైతులకు భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు.
లింగాల ఘనపురంలో రైతులకు భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు.
లింగాల ఘనపురంలో రైతులకు భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు. ఈ69న్యూస్:- జనగామ జిల్లా లింగాల ఘనపురంలో రైతులకు భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు జరిగింది.స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి,జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.భూముల రక్షణ,సాదా బైనామాల regularization కోసం భూ భారతి చట్టం ఎంతో ఉపయోగకరమని వారు పేర్కొన్నారు.ధరణి ద్వారా పరిష్కారం కాని అనేక సమస్…

ఈ69న్యూస్:- జనగామ జిల్లా లింగాల ఘనపురంలో రైతులకు భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు జరిగింది.స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి,జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.భూముల రక్షణ,సాదా బైనామాల regularization కోసం భూ భారతి చట్టం ఎంతో ఉపయోగకరమని వారు పేర్కొన్నారు.ధరణి ద్వారా పరిష్కారం కాని అనేక సమస్యలకు భూభారతి చట్టం ద్వారా మార్గం లభిస్తుందని,భూములకు భూదార్ నంబర్ కేటాయించడంతో భద్రత పెరుగుతుందని తెలియజేశారు.