డోర్నకల్ నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ
డా బోడ అనిల్ నాయక్ ఆధ్వర్యంలో తెరాసే జెండాను ఘనంగా ఆవిష్కరించడం జరిగింది
డోర్నకల్ మండలం టీఆర్ఎస్ జెండా పండుగలో భాగంగా తెరాసే జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర పరిశీలకులు కిషన్ నాయక్, జిల్లా ఇన్చార్జి డా శ్రీకాంత్ గౌడ్ ,నియోజక వర్గ పరిశీలకులు అభిలాష్ గౌడ్ మరియు తెరాసే సీనియర్ నాయకులు మరిపెల్లి మాధవి, మహబూబాబాద్ ఇంచార్జీ వేణు, డా బోడ అనిల్ నాయక్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ అజెండా అయినటువంటి ఐదు పాంచజన్యం ఫ్రీ విద్య, ఫ్రీ వైద్యం, ఉపాధి, వ్యవసాయం,రైతే రాజు, సామాజిక తెలంగాణ గురించి గ్రామస్థాయిలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా ప్రతి కార్యకర్త పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సంపత్,హర్షిత్ , సరోజ,దేవి సంతోష్,వినయ్ రాందాస్,విజేందర్ ,వాసు ,జస్వంత్ ,రాము తదితరులు పాల్గొన్నారు.