సమ్మర్ క్యాంప్ విజయవంతం
11-5-2026 నుండి కొత్తగూడెం సమ్మర్ క్యాంప్
విద్యానగర్ కాలనీలో 10-6.2026 వరకు జరిగింది.
ఈ క్యాంప్ లో చిన్నారులకు చిత్ర లేఖనం,
ఆరిగామి, కథలు చెప్పడం, పాటలు, చదరంగం
మొదలగు అంశాలలో శిక్షణ ఇచ్చారు.
కాన్వాస్ పెయింటింగ్, వాటర్ కలర్స్ పెయింటింగ్,
మొదలైనవి పిల్లలు అద్భుతంగా నేర్చుకోగలిగారు.
చిన్న పిల్లలు చక్కగా కథలు చెప్పడం,
దేశభక్తి గేయాలు పాడడం నేర్చుకున్నారు అని నిర్వాహకులు మంచాల శ్రీకాంచన తెలిపారు.
వేసవి శెలవులలో తమ పిల్లలకు ఈ సమ్మర్ క్యాంప్ సద్విని యోగం అయినందుకు తల్లిదండ్రులు సమ్మ ర్ క్యాంప్ ప్రత్యేకతను అభినందించారు