సీని నటుడు జనసేన అదినేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు న్యూయార్క్ నగరం లో టైం స్క్వేర్ దగ్గర కోదాడ నియోజకవర్గ జన సేన అభ్యర్థి మేకల సతీష్ ఆధ్వర్యంలో పవన్ అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 150 ఫీట్ ల ఎత్తు లో స్క్రీన్ లో పవన్ ఫొటోస్ ప్రదర్శించి సంబురాలు నిర్వహించారు.ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ కోదాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నానన్నారు. కోదాడ నియోజకవర్గ అభివృద్ధి కి పవన్ కళ్యాణ్ నాయకత్వం లో కృషి చేస్తానన్నారు. కోదాడ లో తనకు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *