గార్ల లో టియుడబ్ల్యూజే (ఐజేయు) క్లీన్ స్వీప్గార్ల లో టియుడబ్ల్యూజే (ఐజేయు) క్లీన్ స్వీప్

సందడిగా సాగిన సభ్యత్వ నమోదు కార్యక్రమం…

సభ్యత్వాలు స్వీకరించిన మండలంలోని జర్నలిస్ట్ లు గార్ల మండలానికి చెందిన జర్నలిస్ట్ లు అందరూ ఒకే మాట మీద, టియుడబ్ల్యూజే(ఐజేయు) కొనసాగేందుకు నిర్ణయించుకున్నందుకు ధన్యవాదాలు తెలిపిన టియుడబ్ల్యూజే(ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్.యూనియన్ పట్ల, యూనియన్ నాయకత్వం పట్ల నమ్మకాన్ని., మీ..ఆదరణను, అభిమానాన్ని కలకాలం నిలుపుకునేందుకు కృషి చేస్తామని మాట ఇచ్చిన టియుడబ్ల్యూజే(ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్.గార్ల మండల అధ్యక్షుడు నేలం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ..సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న టియుడబ్ల్యూజే(ఐజేయు) మహబూబాబాద్ జిల్లా ప్రధానకార్యదర్శి గాడిపల్లి శ్రీహరి, యూనియన్ జిల్లానాయకులు బుడాన్, ప్రశాంత్, రాము, మండల ప్రధానకార్యదర్శి రూపన్ శంకర్, పలువురు సీనియర్ జర్నలిస్ట్ లు, మండల బాధ్యులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *