బిఆర్ స్ పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేతబిఆర్ స్ పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేత
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ3 February, 2026E69NEWS

బిఆర్ స్ పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేత

బిఆర్ స్ పార్టీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేత

డోర్నకల్ నియోజకవర్గం,
మరిపెడ మున్సిపాలిటిలో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను ప్రకటించి, అభ్యర్థులకు బీ – ఫారం లను అందజేసిన మరిపెడ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నవీన్ రావు ఆధ్వర్యంలో బీఫారాలు అందజేశారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఫారాలు తీసుకున్న అభ్యర్థులు నేటి నుంచి ప్రచారంలో పాల్గొని మరిపెడ గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావుకి మరిపెడ ను మున్సిపాలిటీ చేసినందుకు కానుకగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరాలని వారికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారికి బీఫారాలు అందజేశారు అందజేసిన అభ్యర్థుల వివరాలు
బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు

  1. వార్డు — లునావత్ రవి
  2. ⁠వార్డు — బానోత్ భద్రమ్మ శ్రీను
  3. ⁠వార్డు — బానోత్ కిషన్
  4. వార్డు– ⁠బల్లెం సురేష్
  5. ⁠వార్డు — బోడ భాస్కర్
  6. ⁠వార్డు — జాటోత్ కౌసల్య గణేష్
  7. ⁠వార్డు — గుగులోత్ శోభారాణి
  8. ⁠వార్డు — బానోత్ శిరీష నరేష్
  9. ⁠వార్డు — గూగులోత్ గోరి రవి
  10. ⁠వార్డు — బాదావత్ బేబీ శ్రీ రవి
  11. ⁠వార్డు — లావుడియా సత్యవతి యుగంధర్
  12. ⁠వార్డు — భయ్యా భిక్షం
  13. ⁠వార్డు — గంట్ల సుజాత మహిపాల్ రెడ్డి
  14. ⁠వార్డు — శ్రీరాముల రాములు
  15. ⁠వార్డు — జాటోత్ బాలాజీ అభ్యర్థులకు బి ఫారాలు అందజేశారు

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *