తుమ్మల వారసుడి జన్మదిన వేడుకలు తుమ్మల వారసుడి జన్మదిన వేడుకలు
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ4 February, 2026E69NEWS

తుమ్మల వారసుడి జన్మదిన వేడుకలు

తుమ్మల వారసుడి జన్మదిన వేడుకలు

బుదవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు డాక్టర్ తుమ్ముల యుగేందర్ పుట్టినరోజు సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలోనీ మర్లపాడు గ్రామ చౌరస్తాలో వేంసూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగా కేక్ కటింగ్ చేశారు.అందరికీ మిఠాయిలు పంచారు.ఈ కార్యక్రమంలో: ఖమ్మంజిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పుచ్చకాయల సోమిరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాసర్ల చంద్రశేఖర్ రెడ్డి,వెల్ది జగన్మోహన్ రావు,గొర్ల సంజీవరెడ్డి,తుమ్మూరు రామిరెడ్డి, మర్లపాడు సర్పంచ్ కనమాల ఆంధ్రయ్య,ఎండి పైజుద్దీన్,బొమ్మగంటి వెంకటేశ్వరరావు,మేడా వెంకటేశ్వరరావు,భీమిరెడ్డి పావని శ్రీనివాసరెడ్డి,గరికపాటి శ్రీనివాసరావు,మందపాటి రాఘవరెడ్డి గన్నేని సురేష్,వెల్ది ప్రసాద్, పుచ్చకాయల సత్యనారాయణ,కంకటి రాములు,సాదు వెంకటేశ్వరరావు,మేడిది ఈశ్వరచారి,నున్నా రంగారావు,వంట్లా చంటి,శివ, పెద్ద పుల్లయ్య,మట్టా ప్రసాద్, బాబిరెడ్డి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *