పోలియో రెండు చుక్కలు పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదిపోలియో రెండు చుక్కలు పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాది
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ28 June, 2026E69NEWS

పోలియో రెండు చుక్కలు పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాది

పోలియో రెండు చుక్కలు పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాది

పోలియోను నిర్మూలిద్దాం పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం…

*అన్నారం సర్పంచ్ గాడిపెల్లి మహేందర్ పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ గాడిపెల్లి మహేందర్ హాజరై ఐదేళ్ల లోపు బాల బాలికలకు పోలియో చుక్కలో వేయడం జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పిల్లల నిండు జీవితానికి పోలియో చుక్కలు ఎంతో ముఖ్యమని అన్నారు పోలియో రహిత సమాజాన్ని నిర్మించడం కోసం పోలియో ను నిర్మూలించాలని అన్నారు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు పోలియో టీకాలు వేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎన్ఏం,. ఆశ వర్కర్ లు, అంగన్వాడీ టీచర్లు,పాల్గొన్నారు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *