ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్లు పోస్టర్ ఆవిష్కరనఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్లు పోస్టర్ ఆవిష్కరన

ఓపెన్ టెన్త్ ఇంటర్ ప్రవేశాలు
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం 2023 -24 విద్య సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల నేటి నుండి స్వీకరిస్తున్నట్లు. లక్ష్యడిస్టెన్స్ అకాడమీ కోఆర్డినేటర్ అనంతుల సతీష్ ఒక ప్రకటనలో తెలిపారు వారు మట్లాడుతు దూర విద్య తో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు దగ్గర కావాలని అన్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఓపెన్ టెన్త్ ఇంటర్ ప్రవేశాల ఆయన మాట్లాడారు. 14 సంవత్సరాలు నిండిన వారు చదవడం రాయడం వస్తే పదవ తరగతి పరీక్ష రాసుకునే అవకాశం ఉందని, అదేవిధంగా ఇంటర్ ను ఒకే సంవత్సరంలో పూర్తి చేయవచ్చని తెలిపారు. పలు కారణాలతో చదువు మధ్యలో నిలిపివేసిన వారు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిరుద్యోగులు మహిళలు ప్రజా ప్రతినిధులు ఓపెన్ కోర్సుల ద్వారా అర్హతలను పెంచుకోవచ్చని సూచించారు. అదేవిదంగా గ్రూపులు ఎంపీసీ, బీఐపీసీ,సైన్స్ ఆర్ట్స్ గ్రూపుల ద్వారా ఆయా గ్రూప్ లలో చెరవొచని అన్నారు అదేవిధంగా ఈ సర్టిఫికేట్ ద్వారా పై చదువులకి మరియు ప్రభుత్వ ప్రమోషన్స్ ఈ సర్ఫికేటే ఉపయగపడుతుంది పూర్తి వివరాలకు లక్ష్య డిస్టెన్స్ అకాడమీ నయా నగర్ బ్రిలియంట్ స్కూల్ పక్కన
సెల్ నెంబర్ 9542107771,
7981528312 ను సంప్రదించాలని కోరారు

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *