Category: e69-stories

స్పందించిన ఐబీ ఏఈ వెంకటరమణ"

గ్రామ సభలో సమస్యపై చర్చ

స్పందించిన ఐబీ ఏఈ వెంకటరమణ” ప్రారంభమైన పని” వేంసూరు,జూన్12(తెలుగు గళం) న్యూస్: ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గల లింగపాలెం గ్రామంలో ఇటీవల 99…

జీవనాధారం కోల్పోయిన రైతు

నల్లబెల్లి (వి)లో విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి గేదె బలి

•ఎర్త్ వైరుకు కరెంట్ రావడంతో అక్కడికక్కడే మృతి,లక్ష రూపాయల జీవనాధారం కోల్పోయిన రైతు•‘ప్రభుత్వం ఆదుకోవాలి’- బాధితుడు ఆరేల్లి ఎల్లయ్య వేడుకోలు,గ్రామంలో ప్రమాదకర లైన్లు సరిచేయాలని డిమాండ్ తెలుగు…

నూతన తహసీల్దార్‌కు మర్యాదపూర్వక సన్మానం

నూతన తహసీల్దార్‌కు మర్యాదపూర్వక సన్మానం

ధర్మసాగర్ మండల నూతన తహసీల్దార్ ఇస్లావత్ బావు సింగ్‌ను ఎమ్మార్పీఎస్,ఎంఎస్పీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం ఎమ్మార్పీఎస్ జాతీయ పొలిట్ బ్యూరో…

వి బి- జి రామ్ జి పథకం రద్దుచేసి ఎం జి నరేగాను పునరుద్ధరించాలి.

వి బి- జి రామ్ జి పథకం రద్దుచేసి ఎం జి నరేగాను పునరుద్ధరించాలి.

కేంద్ర ప్రభుత్వ పైరాష్ట్ర ముఖ్యమంత్రి ఒత్తిడి తేవాలి 200 రోజులు పనులు కలిగించాలి.రోజు కూలీ రూ.700 ఇవ్వాలి బి కె యం యు జాతీయ కార్యవర్గ సభ్యుడు…

హనుమకొండ జిల్లా:ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామ కంటెస్టెడ్ సర్పంచ్ మార్నేని లక్ష్మి-లక్ష్మణ్ రావు ఇటీవల కంటి శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హంటర్ రోడ్‌లోని వారి నివాసంలో లక్ష్మణ్‌ను పరామర్శించారు.ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. మనోధైర్యంతో ఉండాలని, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఐనవోలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సమ్మెట మహేందర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు పోలేపల్లి బుచ్చిరెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు, ఐనవోలు మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు యాకర సాంబయ్య, కాంగ్రెస్ నాయకుడు చిలుక రవి తదితరులు పాల్గొన్నారు.

మార్నేని లక్ష్మణ్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే నాగరాజు

హనుమకొండ జిల్లా:ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామ కంటెస్టెడ్ సర్పంచ్ మార్నేని లక్ష్మి-లక్ష్మణ్ రావు ఇటీవల కంటి శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం వర్ధన్నపేట…

దశదిన కర్మకు హాజరైన మాజీ టెస్కాబ్ చైర్మన్

దశదిన కర్మకు హాజరైన మాజీ టెస్కాబ్ చైర్మన్

హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో బొల్లపెల్లి సురేష్, రాజేష్ తండ్రి బొల్లపెల్లి వెంకట నారాయణ దశదిన కర్మ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ టెస్కాబ్…

వరంగల్ జిల్లా:కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా కేవలం రూ.76 ప్రీమియం చెల్లిస్తే రూ.38 వేల వరకు పంట బీమా కవరేజీ లభిస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరిగితే 15 రోజుల్లోనే క్లెయిమ్ చెల్లిస్తారని వెల్లడించారు.ఫసల్ బీమా యోజన అంటే ఏంటి? 2016లో మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం ద్వారా వర్షాలు, వరదలు, భూకంపాలు, కరువు, తెగుళ్లు, అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు కేంద్రం ఆర్థిక సాయం అందిస్తుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు.అతి తక్కువ ప్రీమియం రైతులు అతి తక్కువ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఖరీఫ్ సీజన్‌లో 2 శాతం, రబీ సీజన్‌లో 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం మాత్రమే ప్రీమియం చెల్లించాలి. మిగతా ప్రీమియంను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి భరిస్తాయి. బీమా ఎప్పుడు వర్తిస్తుంది? వరదలు, తుఫాన్లు, కరువు, తెగుళ్లు, అకాల వర్షాలు, సహజ విపత్తుల వల్ల జరిగే నష్టాలకు ఈ బీమా వర్తిస్తుంది. అంతేకాకుండా పంట కోసిన తర్వాత పొలంలో ఆరబెట్టినప్పుడు 14 రోజుల వరకు జరిగే నష్టాలకు కూడా వర్తిస్తుంది. నష్టాన్ని అంచనా వేసిన తర్వాత కేవలం 15 రోజుల్లోనే క్లెయిమ్ చెల్లిస్తారు.తెలుగు రాష్ట్రాల్లో అమలు ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో కూడా ఈ పథకం అమల్లో ఉంది. రైతులు స్వచ్ఛందంగా ఈ స్కీమ్‌లో చేరవచ్చు. పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి ఏడాది రూ.6 వేల ఆర్థిక సాయంతో పాటు బీమా, సబ్సిడీ పథకాలను కూడా కేంద్రం అమలు చేస్తోంది. అయితే చాలామంది రైతులకు ఈ పథకాలపై అవగాహన లేదని అధికారులు పేర్కొంటున్నారు. రైతులు ఈ పథకంలో చేరి లబ్ధి పొందాలని, పంట నష్టపోయినప్పుడు పరిహారం పొం

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్

పంట బీమాతో రూ.38 వేల పరిహారం•ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే 15 రోజుల్లోనే క్లెయిమ్ – పీఎం ఫసల్ బీమా యోజన వరంగల్ జిల్లా:కేంద్ర ప్రభుత్వం రైతుల…

హియరింగ్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సతో 8 ఏళ్ల బాలికకు వినికిడి పునరుద్ధరణ

హియరింగ్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సతో 8 ఏళ్ల బాలికకు వినికిడి పునరుద్ధరణ

మలక్‌పేట్ యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో విజయవంతమైన చికిత్స పిల్లల్లో వినికిడి లోపం, ముఖ్యంగా పుట్టుకతోనే లేదా చిన్న వయస్సులోనే ఉంటే, మాటల అభివృద్ధి, కమ్యూనికేషన్ నైపుణ్యాలు,…

గిరిజన బిడ్డకు చేయూత సివిల్స్ అభ్యర్థికి ల్యాప్‌టాప్ అందజేత

గిరిజన బిడ్డకు చేయూత సివిల్స్ అభ్యర్థికి ల్యాప్‌టాప్ అందజేత

పర్వతగిరి మండలం గోరు గుట్ట తండాకు చెందిన బానోత్ చిరంజీవి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న సందర్భంగా రాష్ట్ర ఖాదీ, చిన్న పరిశ్రమల శాఖ పూర్వ డైరెక్టర్ ఈగ…

మన ప్రభుత్వ బడి - మన బాధ్యత

మన ప్రభుత్వ బడి – మన బాధ్యత

తన బిడ్డలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఉత్తమ ఉపాధ్యాయునిగా నిలిచిన జుబ్బురూ ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గలఅడసర్లపాడు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో…