ఐడీఓసీలో ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలు
ఆర్థిక అభివృద్ధి, మెరుగైన ఆరోగ్యం, నాణ్యమైన విద్య, సమానత్వం బాధ్యతయుతమైన జీవన విధానం కేవలం చిన్న కుటుంబంతోనే సాధ్యమవుతుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ…
ప్రజా గొంతుక
ఆర్థిక అభివృద్ధి, మెరుగైన ఆరోగ్యం, నాణ్యమైన విద్య, సమానత్వం బాధ్యతయుతమైన జీవన విధానం కేవలం చిన్న కుటుంబంతోనే సాధ్యమవుతుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ…
రాష్ట్రంలో భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్రవ్యాప్తంగా భూ రీ-సర్వే ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల…
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశ్రీశ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి జాతరను పర్యాటకంగా ఎంతో అభివృద్ధి పరిచేందుకు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక ప్రణాళికలతో ముందడుగు వేస్తున్నారు.క్షేత్ర…
గ్రామీణ ప్రాంతాల సమగ్ర ప్రగతికి,మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు స్పష్టం చేశారు.మెరుగైన రోడ్డు కనెక్టివిటీతోనే పల్లెల…
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ మండల కేంద్రమైన రేగొండలో గత కొన్ని సంవత్సరాలుగా నెలకొన్న రవాణా వసతుల నిర్లక్ష్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తీవ్ర ఆగ్రహం…
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్…
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (ఎస్ ఏ టీ జి) ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ అనుమతి మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని 4వ అంగన్‌వాడీ కేంద్రానికి స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) డి.సుధాకర్ – స్పందన దంపతులు శుక్రవారం వినూత్న రీతిలో…
ఘనపురం మండలం గణప సముద్రం రిజర్వాయర్ పరిధిలో 2026 సంవత్సరం జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు వరదల నేపథ్యంలో చేపల పట్టడంపై ప్రత్యేక నియంత్రణలు,…
రేగొండ చేనేత సహకార సంఘం నూతన అధ్యక్షుడిగా (చైర్మన్‌గా) పన్నాటి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.రూపిరెడ్డిపల్లి గ్రామంలోని చేనేత సంఘం కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో సభ్యులందరూ ఏకగ్రీవంగా…