అంబేద్కర్ ఫెలోషిప్ రాష్ట్ర అవార్డు గ్రహీత జంగిలి బాబు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ పట్టపురం ఏకాంతం గౌడ్ నివాళులు

అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు

అంబేద్కర్ ఫెలోషిప్ రాష్ట్ర అవార్డు గ్రహీత జంగిలి బాబు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ పట్టపురం ఏకాంతం గౌడ్ నివాళులు* తెలుగు గళం న్యూస్ పర్వతగిరి/జూన్ 2వరంగల్ జిల్లా:పర్వతగిరి…

జాతీయ-బీఆర్ఎస్ జెండాలు ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్

వర్ధన్నపేటలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

•అంబేద్కర్ విగ్రహానికి నివాళులు, జాతీయ-బీఆర్ఎస్ జెండాలు ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలుగు గళం న్యూస్ వర్ధన్నపేట/జూన్ 2 వరంగల్ జిల్లా:వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్…

జడ్పీ హై స్కూల్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

జడ్పీ హై స్కూల్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

తెలుగు గళం న్యూస్, పర్వతగిరి / జూన్ 2 : పర్వతగిరి మండల కేంద్రంలోని జెడ్ పి హెచ్ ఎస్ పర్వతగిరి పాఠశాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని…

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేఆర్ నాగరాజు

వర్ధన్నపేట క్యాంప్ ఆఫీస్‌లో జాతీయ జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేఆర్ నాగరాజు వరంగల్ జిల్లా:వర్ధన్నపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.వర్ధన్నపేట ఎమ్మెల్యే…

డా.శాంతి కృష్ణ ఆచార్య

తెలంగాణ రాష్ట్ర పరిరక్షణ అందరి బాధ్యత

డా.శాంతి కృష్ణ ఆచార్య •విజన్ లేని రాజకీయాలతో రాష్ట్రం బాగుపడదు-గిన్నిస్ రికార్డు గ్రహీత వ్యాఖ్య తెలుగు గళం న్యూస్ పర్వతగిరి/జూన్ 2 ఎన్నో ప్రాణాలను పణంగా పెట్టి,…

అంబాల ప్రశాంత్

బీఎస్పీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం సాకారం – అంబాల ప్రశాంత్

హనుమకొండ తెలుగు గళం జూన్ 02తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు అంబాల…

జాతీయ జెండా ఎగురవేసిన సర్పంచ్ గాడి పెళ్లి మహేందర్- నూతన కార్యదర్శికి సన్మానం

అన్నారం షరీఫ్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

జాతీయ జెండా ఎగురవేసిన సర్పంచ్ గాడి పెళ్లి మహేందర్- నూతన కార్యదర్శికి సన్మానంతెలుగు గళం న్యూస్ పర్వతగిరి/జూన్ 2వరంగల్ జిల్లా :పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో…

చౌటపల్లిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బిఆర్ఎస్ జెండా ఆవిష్కరణ

చౌటపల్లిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బిఆర్ఎస్ జెండా ఆవిష్కరణ

తెలుగు గళం న్యూస్, పర్వతగిరి / జూన్ 2 పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామం లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు…

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు – డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న పాల్గొని అమరులకు నివాళి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో అధికారికంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ…

°సర్పంచ్ జున్ను కనుకయ్య యాదవ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ

జమాల్‌పురంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

°సర్పంచ్ జున్ను కనుకయ్య యాదవ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణతెలుగు గళం న్యూస్ పర్వతగిరి/జూన్ 2వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలం జమాల్‌పురం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ…