మరిపెడ మండలంలో ఆర్టీసీ డ్రైవర్‌కు రోడ్డు ప్రమాదం
తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ భూక్య శ్రీను (39) శనివారం విధులకు హాజరుకావడానికి ద్విచక్ర వాహనంపై మహబూబాబాద్‌కు వెళ్తుండగా…
నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు
ఘనంగా కృష్ణవేణి-రాందాస్ వివాహ రిసెప్షన్పాల్గొన్న లంబాడీల ఐక్యవేదిక అధ్యక్షులు పల్లవి రాజు నాయక్, ప్రజాప్రతినిధులు తెలుగు గళం న్యూస్ భూపాలపల్లిభూపాలపల్లి జిల్లా గొల్ల బుద్ధారం పెద్ద తండాలో…
భూపాలపల్లి డీఆర్వో వసంత కుమారికి ‘ట్రెస్సా’ ఘన స్వాగతం
మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ప్రతినిధి బృందంపుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షల వెల్లువ తెలుగు గళం న్యూస్ భూపాలపల్లిజయశంకర్ భూపాలపల్లి జిల్లా నూతన రెవెన్యూ అధికారి (డీఆర్వో) గా బాధ్యతలు…
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో కళ్లముందే బూడిదైన మొక్కజొన్న పంట
ఏం చేయాలో అర్థం కాక కన్నీరుమున్నీరవుతున్న రైతన్న ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్య శరణ్యం అంటున్న రైతు కుటుంబం తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి రేగొండఆరుగాలం కష్టపడి,అప్పులు తెచ్చి…
గుప్త నిధుల కోసమే అర్ధరాత్రి కాకతీయుల నాటి చారిత్ర కలిగిన శివాలయం కూల్చివేత
బడి పేరుతో గుడిని కూల్చిన రేవంత్ రెడ్డి లంక బిందెల వేటలో 24 అడుగుల తవ్వకాలు • ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో 500 కోట్ల భారీ కుంభకోణం…
మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలి
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లిరాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు,నిల్వ, రవాణా ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ కార్యదర్శి…
నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అక్రమ విక్రయాలు జరిపితే డీలర్ల లైసెన్సులు రద్దుఫార్మర్ రిజిస్ట్రీలో వెనుకబడొద్దు-వ్యవసాయ అధికారులకు ఆదేశం తెలుగు గళం న్యూస్ భూపాలపల్లిజిల్లాలో నకిలీ విత్తనాల…
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఐడీఓసీలో ప్రజల నుండి 65 వినతుల స్వీకరణపారదర్శకత కోసం ప్రతి దరఖాస్తును పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశం తెలుగు గళం న్యూస్…
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలుగు గళం న్యూస్ భూపాలపల్లిజిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఎలాంటి అక్రమాలకు తావులేకుండా,అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు…
పర్వతగిరి మోడల్ స్కూల్‌లో సమ్మర్ క్యాంప్ ప్రారంభం
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్న తహశీల్దార్ తెలుగు గళం న్యూస్ పర్వతగిరి/మే 11 వరంగల్ జిల్లా:పర్వతగిరి వేసవి సెలవులను విద్యార్థులు వృథా చేసుకోకుండా నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఏర్పాటు చేసిన…









