
ఐనవోలులో నకరకంటి వారి ఇంట్లో ఘనంగా పెళ్లి వేడుక
E69 న్యూస్: హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలోని నకరకంటి వారి ఇంట్లో నకరకంటి మోహన్ గౌడ్ తమ్ముడు నకరకంటి శ్రీనివాస్ గౌడ్ కుమారుని వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ వేడుకకు ముఖ్యఅతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జన్నపురెడ్డి రుగ్వేద్ రెడ్డి,ఐనవోలు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కత్తి సుధీర్ గౌడ్,ఒంటిమామిడిపల్లి మాజీ సర్పంచ్ మెరుగు రాజేశ్వర్ గౌడ్,ఐనవోలు గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులు గడ్డం మురళి గౌడ్,ఐనవోలు మండల మైనార్టీ నాయకులు ఎండి రహీం ఖాన్,పుల్యాల రాజిరెడ్డి,ఎఈ బోల్లెపెల్లి పరమేష్ గౌడ్,పట్టాపురం ఎల్లగౌడ్,బోల్లెపెల్లి వెంకన్న గౌడ్,యాదగిరి,మామిళ్ళ సంపత్ తదితరులు హాజరై,నూతన వధూవరులను ఆశీర్వదించారు.