నామినేషన్ దాఖలు చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి|అడుగడుగునా అపూర్వస్వాగతం గులాబీమయమైన నిర్మల్ పట్టణం
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. నిర్మల్ ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. నిర్మల్ లో ఇంద్రకరణ్…